tag:blogger.com,1999:blog-1859742204024287934.post4298941503834210652..comments2023-06-20T03:20:15.696-07:00Comments on వికాసం: అడవిన పూసిన పూవుబృహఃస్పతిhttp://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-1859742204024287934.post-84748958757058546562009-10-09T02:24:13.981-07:002009-10-09T02:24:13.981-07:00ప్రకృతిని ఒక ఫ్రేము లో బిగించాలనే మనిషి తృష్ణ.
చా...ప్రకృతిని ఒక ఫ్రేము లో బిగించాలనే మనిషి తృష్ణ.

చాలా బాగా చెప్పారండీ, శతకోటి జీవాలూ, అనంతకోటి పదార్ధాలలో మానవుడు ఒకటి(మాత్రమే) అని మరచిపోయి, అన్నీంటినీ తానే ఏలాలన్న దురాశకు అభివృధ్ధి అని పేరు పెట్టుకున్నాం మనం. తాత్కాలిక విజయం, అభివృధ్ధి(??) కనిపించినా అంతిమంగా దీనివల్ల జరిగేది పతనమే...!బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-55121393262271411392009-10-08T17:12:34.677-07:002009-10-08T17:12:34.677-07:00ఓహ్! చాలా బాగుంది.
విశ్లేషించాలంటే..ఇందులో చాలా ఉన...ఓహ్! చాలా బాగుంది.
విశ్లేషించాలంటే..ఇందులో చాలా ఉన్నాయండి.
1. వలస విధానం. People are migrating from their natural habitats. Let there be some controversial reasons behind these...but.
వనాల్లోని కోయిలలు కాకులతో ఏకం కాలేక..ఇలా దీని మీద ఒక వ్యాసం రాయొచ్చు.
2. ప్రకృతిని ఒక ఫ్రేము లో బిగించాలనే మనిషి తృష్ణ. దీని repercussions మనం చూస్తూనే ఉన్నాం.
ఇలా చూసుకుంటూ పోతే..
గర్వం..పతనం.
career planning
and so on and so on...sreenikahttps://www.blogger.com/profile/00166380792315080487noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-10422484893037363032009-10-08T06:43:24.773-07:002009-10-08T06:43:24.773-07:00భావనగారూ, ఈ కాలంలో ఇంకా తల్లో గులాబీలు పెట్టుకునే ...భావనగారూ, ఈ కాలంలో ఇంకా తల్లో గులాబీలు పెట్టుకునే అమ్మాయిలు ఎక్కడున్నారండీ...? (ఉంటే గింటే చిన్న చిన్న పట్టణాల్లో తప్ప.) అయితే చేపలుతినే వారి సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగిందండోయ్. కనుక నా కధ కన్నా మీ కధ ఇంపేక్టే ఎక్కువన్న మాట :)

సునీతగారూ, నా అదృష్టం కొద్దీ మీలాంటి పాఠకులకు నచ్చుతున్నాయి కానీ , నా రాతలు నచ్చే వారి శాతం చాలా తక్కువ (ఇందులో నింద అయినా, నేరారోపణ అయినా నా మీదే కానీ పాఠకులపై కాదని మనవి)

అసలు ఇలా అలోచించవచ్చని ఎలా తట్టింది.
మళ్ళీ తబ్బిబ్బిబ్బిస్తున్నారండీ. :) ఇప్పుడంటే ప్రపంచాన్నీ, పంచభూతాలనీ మానవుడు 'కొనే'సాడుగానీ, యుగాల ముందు ఈ భూమాత అందరిదీనూ... అందుకే నాకధల్లో రాళ్ళు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాయి, నీళ్ళకు కూడా అనుభవాలుంటాయి.బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-31624329664885525082009-10-07T23:50:26.963-07:002009-10-07T23:50:26.963-07:00ఒకేఒక్క మాట ఇంత కన్నా చెప్పలేను "అద్భుతం!&quo...ఒకేఒక్క మాట ఇంత కన్నా చెప్పలేను "అద్భుతం!" అసలు ఇలా అలోచించవచ్చని ఎలా తట్టింది. ఇంతకుముందు మీరు నదులూ, సముద్రం గురుంచి కూడా ఇలానే వినూత్నంగా రాసారు. ఇంకా మంచి మంచి కధలు రాయండి. (వ్రాయండి)sunitahttps://www.blogger.com/profile/15423067417927087416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-59353699872503760432009-10-07T21:28:17.020-07:002009-10-07T21:28:17.020-07:00బాగుంది కథ. చదువుతున్నంత సేపు అడవి గులాబి కళ్ళముంద...బాగుంది కథ. చదువుతున్నంత సేపు అడవి గులాబి కళ్ళముందు వూగుతున్నట్లు అనిపించింది... అయ్యో ఇలా టెన్షన్ పెడితే ఎలా ఇంక దేనిని మన్స్పూర్తి గా వాడలేము అయ్యో అవేమి బాధ పడుతున్నాయో అని. నేను చేప కధ చెపితే మీరు గులాబి కధ చెప్పేరన్నమాట.. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-46371850258997915902009-10-07T09:55:06.377-07:002009-10-07T09:55:06.377-07:00వినయ్ గారూ, వికాసానికి స్వాగతం. మీకు నచ్చిందన్నందు...వినయ్ గారూ, వికాసానికి స్వాగతం. మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలు. ఎక్కడెక్కడ సాగదీసినట్లనిపించిందో చెప్పి ఉంటే నాకు సరిదిద్దుకునే అవకాశం ఉండేది కదండీ...బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-51206418917532426112009-10-07T09:46:44.174-07:002009-10-07T09:46:44.174-07:00really nice one
కొంచం సాగదీసినట్లు అనిపించింది.but...really nice one
కొంచం సాగదీసినట్లు అనిపించింది.but చెప్పాలనుకున్న theme బాగుంది.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-10575164163214284122009-10-07T09:39:27.099-07:002009-10-07T09:39:27.099-07:00శ్రావ్యగారూ, టాంకూ అండీ...
సుభద్రగారూ, వికాసానికి...శ్రావ్యగారూ, టాంకూ అండీ...

సుభద్రగారూ, వికాసానికి స్వాగతం. ఈ కధలో తృప్తి విలువతో పాటుగా, కష్టాలందరికీ ఉండేవేనన్న మనోధైర్యాన్ని కూడా చెప్పటానికి ప్రయత్నించానండీ... మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలు.బృహఃస్పతిhttps://www.blogger.com/profile/17087736246815716271noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-46292327916954940002009-10-07T08:42:52.962-07:002009-10-07T08:42:52.962-07:00చాలా చాలా బాగు౦ది...మనకున్నదా౦తో మనకి తృప్తి ఉ౦డదు...చాలా చాలా బాగు౦ది...మనకున్నదా౦తో మనకి తృప్తి ఉ౦డదు.ఇ౦కా ఎదో లేదని ఏడ్చుస్తా౦..."విలువ" విలువని చెప్పేలా ఉ౦ది మీ పోస్ట్.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-1859742204024287934.post-49818149026648463622009-10-07T08:22:56.168-07:002009-10-07T08:22:56.168-07:00Too good !Too good !Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com