అయోధ్య వివాదం



మొన్నీ మధ్యన ఒక బ్లాగులో(పర్ణశాల), రచయిత(మహేష్) వెలిబుచ్చిన అభిప్రాయం ఇదీ..!

బాబ్రీ మసీదు స్థలంలో ఒకప్పుడు రాముడి కొడుకు కుశుడు కట్టించిన దేవాలయం ఉండేది. అనే అధారరహిత చరిత్ర, అపాయకరమైన చరిత్ర, భారతీయ సమగ్రతకు గొడ్డలిపెట్టులాంటి చరిత్ర.

ఈ వ్యాఖ్య నన్నెంతగానో కలచివేసింది. అందరికీ అన్నీ తెలిసుండాలని నేననుకోను. అయితే ఇటువంటి సున్నితమైన అంశాలపై పదువురి ఎదుటా వ్యాఖ్యానించేటప్పుడు(అందునా negative గా) రచయితకు కనీస విషయ పరిజ్ఞానం అవసరం అని నేను నమ్ముతాను. దీనికి ప్రతిగా నేను నా ఖండనను అక్కడే comment లో ప్రచురించి ఉండవచ్చు. అయితే అంత మాత్రాన నా గొంతు వినపడుతుందా? ఉహూ…! అందుకే ఈ ప్రయత్నం. అయోధ్య వివాదాన్ని సమూలంగా సమీక్షించుకుందాం.

ఈ వారాంతపు(రేపటి)వికాసంలో…

5 comments:

Hollywood Actors said...

ఇలాంటి కుహానా వాదులు ఎంత మంది ఉన్నా వేల యుగాల హిందు జీవన విదానం నమ్మకాలు ఉన్నాయి ఉంటాయి మద్యలో వచ్చినవి మద్యలోనే పొతాయి -----బాగా రాశారు

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

పిల్ల కాలువలను తనలొ కలుపుకుపోయే గంగలా ఏ మతాన్ని, ధర్మాన్ని ఐనా తనలొ కలుపుకుని సహజసిద్ధమైన ప్రకాశించే హిందూధర్మానికి అద్యంతం ఉండదు అనేది గతంలో ఋజువు ఐంది. భవిష్యత్తులో అవుతుంది. సహనం మనకు మనధర్మం నెర్పింది. ఐతే దాని ఉనికిని ప్రశ్నించేవాళ్లకు జవాదు చెప్పాల్సిన ధర్మం ఆనీరు తాగుతున్న మనపై ఉంది. మనధర్మం గంగనీరు -పరధర్మం ఎండమావి

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

chala baga chepparu andi
please visit my blog also and give ur valuble coments
untanu andi
http://mirchyvarma.blogspot.com

Kathi Mahesh Kumar said...

Let me wait for what you come up with.

Anonymous said...

భారతీయ విధానము మన వేదాలు, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉంది. రామాయణ ముఖ్య పాత్ర, సత్యవాక్పరిపాలకుడు, ఆరాధ్యుడు అయినటువంటి రాముడు అయోధ్యలో జన్మించినాడని మనం భావిస్తాము. దానిని ఆధారరహిత చరిత్ర అని కొట్టిపారేసేవారి ఉనికే భారతీయ సమగ్రతకు గడ్దలిపెట్టులాంటిది. ఇంకొన్ని వివరములకు ఈ క్రింది లంకెను వీక్షించగలరు.
http://en.wikipedia.org/wiki/Ram_Janmabhoomi
ఈ లంకెలోని విషయము పూర్తింగా నిజము కాకపోవచ్చు అని మనము అనుకున్నా, ఇలాగా భారతీయుల మనోభావలను దెబ్బతీసేవిధముగా వ్రాతలు వ్రాయడం ఏమాత్రం తగును.