నేడు నా కళ్ళు శ్వాసిస్తున్నాయి
ఉఛ్ఛ్వాస నిశ్వాసలను
చక్షువులే శాసిస్తున్నాయి
కైలాసమంత ఎత్తులో
నన్ను - నేను
కనుగొన్న ఆనందం
కనులలో ప్రతిఫలిస్తోంది.
నా కాళ్ళు నేల నానట్లా! నన్ను - నేను
కనుగొన్న ఆనందం
కనులలో ప్రతిఫలిస్తోంది.
నింగిన విహరిస్తున్నాయి
విశ్వవిజేతనైనంత
సంతోషంగా
రక్తం కొత్త ఉత్తేజంతో
ఉరకలు తీస్తోంది
ఇన్నాళ్ళకి పెదవులు నవ్వాయ్!
ఎందుకంటే --
ఈ రోజు నే కోర్కెలను జయించాను.
4 comments:
naa nota kudasa ide maata raavaalane naa prayathnam sodara..
neenota vachina e jayinchaanane padam .... repaina maa nota raakaa pothundaa? good...congrats...
@నరేష్: కవితల్లో రచయిత అనుభవాల్ని వెతక్కండి... :-)
మీకు All the best
Congrats....మీరు జయించారు, మరి మేమెప్పుడు జయిస్తామో!
పద్మార్పిత గారూ,
జయం, అపజయం అన్నవి సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. (ముళ్ళపూడి గారి పెళ్ళిపుస్తకం స్టైల్ లో డైలాగ్స్ ఊహించుకోండి...) ఈ రోజు జయంగా ఫీలయినది కాలక్రమేణా అపజయం అవ్వచ్చు. అవకాశం లేనప్పుడు అపజయాన్ని కూడా జయంగా భావించి తృప్తి పొందవచ్చు.
??? అర్ధం కాలేదు కదా...??? :( రాసినవాడిని నాకే అర్ధం కాలేదు. :(
చెప్పొచ్చేదేమిటంటే, ఒకానొక సందర్భంలో ఒకానొక విధంగా ఫీలయినదే ఆ కవిత. శాశ్వత అనుభవం కాదుకదా...
హన్నన్నా...అందరం మానవమాత్రులమే కదా :)
Post a Comment